- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ బోర్డులో కరోనా కలకలం
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా ఇంటర్ బోర్డులో మరో నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సమాచారం. ఒక ఉన్నతాధికారికి, అతని డ్రైవర్, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గతంలో ఇద్దరు ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు ఇంటర్ బోర్డులో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా ఇంటర్ బోర్డులో మరో నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సమాచారం. ఒక ఉన్నతాధికారికి, అతని డ్రైవర్, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గతంలో ఇద్దరు ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు ఇంటర్ బోర్డులో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






