- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. తేలికపాటి జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే కరోనా బయట పడిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా హెల్దీగా ఉన్నానని, ప్రజల ఆశీర్వాదంతో త్వరలో పనిలో చేరుతానని తెలిపారు. ప్రస్తుతం కొద్దిపాటి జ్వరం మాత్రమే ఉందని ఇంకా ఎలాంటి సమస్యలు లేవన్నారు. అటు ఢిల్లీలో కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న కరోనా కేసులు.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. తేలికపాటి జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే కరోనా బయట పడిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా హెల్దీగా ఉన్నానని, ప్రజల ఆశీర్వాదంతో త్వరలో పనిలో చేరుతానని తెలిపారు. ప్రస్తుతం కొద్దిపాటి జ్వరం మాత్రమే ఉందని ఇంకా ఎలాంటి సమస్యలు లేవన్నారు. అటు ఢిల్లీలో కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న కరోనా కేసులు.. గత రెండ్రోజుల నుంచి భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.
Read Also…
Next Story






