- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల జిల్లాలో మరో ‘కరోనా’ పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వలస కార్మికుడు ఇటీవల ముంబయి నుంచి రాగా వైద్య సిబ్బంది నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 10న ముంబయి నుండి వస్తున్న వలస కార్మికులను కోరుట్ల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డీఎంహెచ్‌వో శ్రీధర్‌కు సమాచారం అందించి వలస కార్మికులను […]</p>

X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వలస కార్మికుడు ఇటీవల ముంబయి నుంచి రాగా వైద్య సిబ్బంది నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 10న ముంబయి నుండి వస్తున్న వలస కార్మికులను కోరుట్ల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డీఎంహెచ్‌వో శ్రీధర్‌కు సమాచారం అందించి వలస కార్మికులను జగిత్యాల ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు చేశారు. కూలీల్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్దారణ కాగా మిగతా నలుగురికి నెగిటివ్ వచ్చిందని జిల్లా వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు.
Next Story






