- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్ నగర్ లో ఓ యువకుడికి కరోనా
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణములో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గత రెండు రోజుల క్రితం కరోనా లక్షణాల కనిపించడంతో అతడిని కరోనా రాపిడ్ యాక్షన్ టీమ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం వైద్యాధికారులు […]</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణములో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గత రెండు రోజుల క్రితం కరోనా లక్షణాల కనిపించడంతో అతడిని కరోనా రాపిడ్ యాక్షన్ టీమ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం వైద్యాధికారులు తెలిపారు. దీంతో అతడి కుటుంబ సభ్యులను హోమ్ క్వారయింటైన్ కు తరలించారు.
Next Story






