- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కాటేస్తున్న కరోనా
<p>దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 79 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా చికిత్స తీసుకుని 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. […]</p>

X
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 79 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా చికిత్స తీసుకుని 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం 3,279 కేసులుండగా, అందులో 967 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 68కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






