- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంట్రల్ జైల్లో కరోనా విశ్వరూపం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం మరో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. జైల్లో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 294 కు చేరింది. దీంతో కరోనా బాధిత ఖైదీలను జైల్లోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. అంతేగాకుండా బాధితులతో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అని జైలు అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం మరో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. జైల్లో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 294 కు చేరింది. దీంతో కరోనా బాధిత ఖైదీలను జైల్లోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. అంతేగాకుండా బాధితులతో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అని జైలు అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






