- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూ మెడికల్ కాలేజీలో 12మందికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో కొందరి వైద్యులకు పాజిటివ్ రాగా తాజాగా పీజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముందుగా ఓ విద్యార్థికి పాజిటివ్ రావడంతో 296 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.</p>

X
దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో కొందరి వైద్యులకు పాజిటివ్ రాగా తాజాగా పీజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముందుగా ఓ విద్యార్థికి పాజిటివ్ రావడంతో 296 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
Next Story






