- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కాకానికి కరోనా పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కాకాని చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన్ను ఇటీవల కలిసిన నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కాకాని చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన్ను ఇటీవల కలిసిన నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Next Story






