- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప ఎంపీకి కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. గత వారంరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఎంపీ అవినాశ్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. గత వారంరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఎంపీ అవినాశ్ తెలిపారు.
Next Story






