- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్న వరుణ్ తేజ్‌కు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో వరుణ్ తేజ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, ఐ విల్ బ్యాక్ సూన్, థ్యాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే హీరో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్న వరుణ్ తేజ్‌కు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో వరుణ్ తేజ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, ఐ విల్ బ్యాక్ సూన్, థ్యాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. నిహారిక మ్యారేజ్ కంటే ముందే నాగబాబుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ముగ్గురు మెగా హీరోలు కరోనా బారిన పడ్డారు.
Next Story






