- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 10కి చేరిన కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య నిదానంగా పెరుగుతూపోతోంది. తాజాగా, మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒకటి శ్రీకాళహస్తిలో నమోదైంది. లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ వైరస్ బారిన పడ్డట్టు వైద్య అధికారులు నిర్దారించారు. రెండో కేసు గుంటూరులో నమోదైంది. మంగళ్‌దాస్ నగర్‌కు చెందిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్టు వెల్లడైంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల పదికి చేరింది. Tags: […]</p>

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య నిదానంగా పెరుగుతూపోతోంది. తాజాగా, మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒకటి శ్రీకాళహస్తిలో నమోదైంది. లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ వైరస్ బారిన పడ్డట్టు వైద్య అధికారులు నిర్దారించారు. రెండో కేసు గుంటూరులో నమోదైంది. మంగళ్‌దాస్ నగర్‌కు చెందిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్టు వెల్లడైంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల పదికి చేరింది.
Tags: coronavirus, positive cases, ap, amaravathi, guntur, srikalahasthi
Next Story






