కొయ్యలగూడెంలో కరోనా

by Shyam |

<p>దిశ, మునుగోడు: సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. బాధితుడు చింతపల్లిలోని ఓ వైన్‌షాపులో పనిచేస్తున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఐదుగురిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.</p>

కొయ్యలగూడెంలో కరోనా
X

దిశ, మునుగోడు: సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. బాధితుడు చింతపల్లిలోని ఓ వైన్‌షాపులో పనిచేస్తున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఐదుగురిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story