- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శిర్ధేపల్లిలో తొలి కరోనా కేసు
by Shyam |
<p>దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూరు మండలం శిర్ధేపల్లి గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైనట్లు చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు. దీంతో గ్రామస్తులు బాధితుడు ఎవరెవరిని కలిశాడు అన్న అనుమానంతో భయాందోళనలకు గురవుతున్నారు. బాధితుడితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలోపడ్డారు వైద్యాధికారులు.</p>

X
దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూరు మండలం శిర్ధేపల్లి గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైనట్లు చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు. దీంతో గ్రామస్తులు బాధితుడు ఎవరెవరిని కలిశాడు అన్న అనుమానంతో భయాందోళనలకు గురవుతున్నారు. బాధితుడితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలోపడ్డారు వైద్యాధికారులు.
Next Story






