- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా విజృంభణ.. ఒకేరోజు పది కేసులు
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతమైపోయిందనుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నా మొన్నటివరకూ ఒకట్రెండు కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చినా మహబూబాబాద్‌లో శనివారం ఒక్కరోజే పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతమైపోయిందనుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నా మొన్నటివరకూ ఒకట్రెండు కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చినా మహబూబాబాద్‌లో శనివారం ఒక్కరోజే పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
Next Story






