- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ జిల్లాలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ,మునుగోడు : కరోనా వైరస్ రెండవ దశ రోజురోజుకు విజృంభిస్తుంది. గత పది రోజుల నుండి వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. శుక్రవారం చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12, నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, దీప్తి వెల్లడించారు. […]</p>

X
దిశ,మునుగోడు : కరోనా వైరస్ రెండవ దశ రోజురోజుకు విజృంభిస్తుంది. గత పది రోజుల నుండి వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. శుక్రవారం చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12, నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, దీప్తి వెల్లడించారు.
కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య వరుసగా నమోదవుతుండంతో ప్రజలంతా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.
Next Story






