- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో 16వేలు దాటిన కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ తొమ్మిదివందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 945 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ తొమ్మిదివందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 945 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 7,294 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా వైరస్ మూలంగా ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.
Next Story






