- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కరోనా విజృంభణ..!
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 730 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,39,390 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,10,586 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 8,26,876 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 63,01,927 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 730 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,39,390 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,10,586 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 8,26,876 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 63,01,927 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






