- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో కరోనా వైరస్ ఉధృతి..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 79,476 కేసులు నమోదు కాగా.. 1,069 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది. కాగా, ఇప్పటివరకు కరోనాతో 1,00,842 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,44,996 ఉండగా.. కరోనాతో కోలుకుని 54,27,706 డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 79,476 కేసులు నమోదు కాగా.. 1,069 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది. కాగా, ఇప్పటివరకు కరోనాతో 1,00,842 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,44,996 ఉండగా.. కరోనాతో కోలుకుని 54,27,706 డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






