- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా ఉగ్రరూపం..!
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6,224 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 41 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు సంఖ్య 7,12,014 కి చేరింది. ఇప్పటివరకు 5,941 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 55,282 ఉండగా.. కరోనాతో కోలుకుని 6,51,791 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60,21,395 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.</p>

X
దిశ,వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6,224 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 41 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు సంఖ్య 7,12,014 కి చేరింది. ఇప్పటివరకు 5,941 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 55,282 ఉండగా.. కరోనాతో కోలుకుని 6,51,791 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60,21,395 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story






