- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న కరోనా.. విక్కీ, భూమిలకు పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, సినిమా: బాలీవుడ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్‌తో పాటు రామ్ సేతు ప్రాజెక్ట్‌కు సంబంధించిన 45 మంది యూనిట్ సభ్యులకు కరోనా అని నిర్ధారణ కాగా .. లేటెస్ట్‌గా యంగ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా పాజిటివ్ అని ప్రకటించారు. ప్రస్తుతం తాము హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నామని, సిట్యుయేషన్‌ను లైట్ తీసుకోకూడదని సూచించారు. తాము జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాజిటివ్ వచ్చిందని.. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, ఎప్పటికప్పుడు […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్‌తో పాటు రామ్ సేతు ప్రాజెక్ట్‌కు సంబంధించిన 45 మంది యూనిట్ సభ్యులకు కరోనా అని నిర్ధారణ కాగా .. లేటెస్ట్‌గా యంగ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా పాజిటివ్ అని ప్రకటించారు. ప్రస్తుతం తాము హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నామని, సిట్యుయేషన్‌ను లైట్ తీసుకోకూడదని సూచించారు. తాము జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాజిటివ్ వచ్చిందని.. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, ఎప్పటికప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అభిమానులను కోరారు స్టార్స్.
Next Story






