- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. ఇప్పటివరకు 1407 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 14,385 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,42,084 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48,91,729 మందికి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. ఇప్పటివరకు 1407 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 14,385 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,42,084 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48,91,729 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






