- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఎంఎల్ డిపోను తాకిన కరోనా
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్‌కు లిక్కర్ సప్లై చేసే ఐఎంఎల్ డిపోను కూడా కరోనా కలవర పెట్టింది. రిటేల్ వైన్ షాపులకు సరఫరా చేసే కరీంనగర్ అరక్ డిపోలో పనిచేస్తున్న పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో డిపోను మూసేశారు. ఈ డిపోలో పనిచేస్తున్న మేనేజర్, ఎస్ఐలతో సహా మొత్తం 22 మందికి కరోనా వైరస్ సోకడంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు.</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్‌కు లిక్కర్ సప్లై చేసే ఐఎంఎల్ డిపోను కూడా కరోనా కలవర పెట్టింది. రిటేల్ వైన్ షాపులకు సరఫరా చేసే కరీంనగర్ అరక్ డిపోలో పనిచేస్తున్న పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో డిపోను మూసేశారు. ఈ డిపోలో పనిచేస్తున్న మేనేజర్, ఎస్ఐలతో సహా మొత్తం 22 మందికి కరోనా వైరస్ సోకడంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు.
Next Story






