- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో ఒకరికి కరోనా పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ప్రకటించారు. వైరస్ నిర్ధారణ కోసం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్స్) హైదరాబాద్‌కు పంపగా, 35శాంపిల్స్‌ను పరీక్షించారనీ, అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. మిగతా రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. tags: corona positive, virus, nirmal, sample, corona test, collector musharraf farooqui, lab</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ప్రకటించారు. వైరస్ నిర్ధారణ కోసం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్స్) హైదరాబాద్‌కు పంపగా, 35శాంపిల్స్‌ను పరీక్షించారనీ, అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. మిగతా రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
tags: corona positive, virus, nirmal, sample, corona test, collector musharraf farooqui, lab
Next Story






