- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివరాజ్‌సింగ్ చౌహన్‌కు మళ్లీ పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఈ రోజు మళ్లీ టెస్టులు చేశారు. తాజా టెస్టుల్లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చింది. గత తొమ్మిది రోజుల శివరాజ్ సింగ్ చౌహన్ సరయూ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా సరయు ఆస్పత్రికి చెందిన ఓ నర్సు ఆయనకు రాఖీ కట్టారు. మాస్క్, పీపీఈ కిట్ ధరించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఈ రోజు మళ్లీ టెస్టులు చేశారు. తాజా టెస్టుల్లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చింది. గత తొమ్మిది రోజుల శివరాజ్ సింగ్ చౌహన్ సరయూ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా సరయు ఆస్పత్రికి చెందిన ఓ నర్సు ఆయనకు రాఖీ కట్టారు. మాస్క్, పీపీఈ కిట్ ధరించి మరీ ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ సీఎం త్వరగా కోలుకోవాలని సదరు నర్సు ఆకాంక్షించారు.
Next Story






