- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
51 మందికి పైగా పాజిటివ్.. ఐదుగురు మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో కరోనా విలయతాండవం చేస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా 51 మందికి పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11,651 కు చేరుకుంది. అయితే ఇందులో 8,596 మంది కోలుకోగా.. 2,791 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో కరోనా విలయతాండవం చేస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా 51 మందికి పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11,651 కు చేరుకుంది. అయితే ఇందులో 8,596 మంది కోలుకోగా.. 2,791 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






