యశోద ఆసుపత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-11 05:25:47  IST  )

<p>హైదరాబాద్: మలక్‌పేట యశోద ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగి(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో కరీంనగర్ జిల్లా‌కు చెందిన కరోనా బాధితుడు బాత్ రూంలోని షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.</p>

యశోద ఆసుపత్రిలో కరోనా రోగి ఆత్మహత్య
X

హైదరాబాద్: మలక్‌పేట యశోద ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగి(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో కరీంనగర్ జిల్లా‌కు చెందిన కరోనా బాధితుడు బాత్ రూంలోని షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story