- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా సోకిన వృద్ధుడు కనిపించట్లేదు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: కరోనా సోకిన వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నాలుగు రోజులు క్రితం కరోనా లక్షణాలతో కొవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆ 62 ఏళ్ల వృద్ధుడు ఎటు వెళ్లాడో తెలియక ఆసుపత్రి సిబ్బంది సతమతమవుతున్నారు. అయన భార్య పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది.</p>

X
దిశ, అమరావతి: కరోనా సోకిన వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నాలుగు రోజులు క్రితం కరోనా లక్షణాలతో కొవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆ 62 ఏళ్ల వృద్ధుడు ఎటు వెళ్లాడో తెలియక ఆసుపత్రి సిబ్బంది సతమతమవుతున్నారు. అయన భార్య పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది.
Next Story






