- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోధన్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లేడంట
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరారైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోధన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మాయమయ్యాడు. ఎంత వెతికినా అతను కనిపించకపోవడంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పరారైన కరోనా పేషెంట్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరారైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోధన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మాయమయ్యాడు. ఎంత వెతికినా అతను కనిపించకపోవడంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పరారైన కరోనా పేషెంట్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
Next Story






