- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ ప్రమాదంలో కరోనా రోగి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కొండమంజులూరు క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కరోనా రోగి మృతి చెందింది. గురువారం జాతీయ రహదారిపై బస్సును, కారు ఢీ కొట్టిన ఘటనలో కరోనా బారిన పడ్డ వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలికి పాజిటివ్ రావడంతో ఒంగోలు నుంచి విజయవాడకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కొండమంజులూరు క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కరోనా రోగి మృతి చెందింది. గురువారం జాతీయ రహదారిపై బస్సును, కారు ఢీ కొట్టిన ఘటనలో కరోనా బారిన పడ్డ వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలికి పాజిటివ్ రావడంతో ఒంగోలు నుంచి విజయవాడకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






