కరోనా పేషెంట్ డెలివరీ..బేబీ సేఫ్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీ మహిళకు విమ్స్ ఆస్పత్రిలో శనివారం ఆపరేషన్ జరిగింది. ఆమెకు పండంటి శిశువు జన్మించగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.గత కొద్దిరోజుల కిందటే నెలలు నిండిన గర్భిణీకి కరోనా సోకింది.ఈ క్రమంలోనే విమ్స్ వైద్యులు సిజేరియన్ చేయగా, శిశువుకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు.దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.</p>

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీ మహిళకు విమ్స్ ఆస్పత్రిలో శనివారం ఆపరేషన్ జరిగింది. ఆమెకు పండంటి శిశువు జన్మించగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.గత కొద్దిరోజుల కిందటే నెలలు నిండిన గర్భిణీకి కరోనా సోకింది.ఈ క్రమంలోనే విమ్స్ వైద్యులు సిజేరియన్ చేయగా, శిశువుకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు.దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story