- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పెషంట్.. అంబులెన్స్ ఎక్కేలోపే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కరోనా రోగి ఒక్కసారిగా కుప్పకూలాడు. అల్లిపురం యల్లపువారి వీధిలో ఈఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ ఎక్కేందుకు వెళ్తూ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి పీపీఈ కిట్లు వేయించుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన అతను ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కరోనా రోగి ఒక్కసారిగా కుప్పకూలాడు. అల్లిపురం యల్లపువారి వీధిలో ఈఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ ఎక్కేందుకు వెళ్తూ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి పీపీఈ కిట్లు వేయించుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన అతను ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు.
Next Story






