- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న పరారీ.. నేడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రి నుంచి పరారైన కరోనా రోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, గురువారం జీజీహెచ్ ముగ్గురు కరోనా రోగులు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరిని రాచర్లకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు తిరిగి ఐసోలేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిది చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావుగా అధికారులు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రి నుంచి పరారైన కరోనా రోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, గురువారం జీజీహెచ్ ముగ్గురు కరోనా రోగులు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరిని రాచర్లకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు తిరిగి ఐసోలేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిది చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావుగా అధికారులు గుర్తించారు.
Next Story






