- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో భర్త మృతి.. భార్యకు, కొడుకు పాజిటివ్
by Shyam |
<p>దిశ, మెదక్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత పది రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. ఇప్పటి వరకు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా.. మృతుని భార్య, కొడుకుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.</p>

X
దిశ, మెదక్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత పది రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. ఇప్పటి వరకు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా.. మృతుని భార్య, కొడుకుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Next Story






