- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా పేషెంట్ ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా బాధితుడు మృతిచెందిన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ వ్యక్తి కరోనా సోకింది. దీంతో అతను మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రిలో విషాదం నెలకొన్నది. మిగతా బాధితులు కూడా తీవ్ర మనోవేదనకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా బాధితుడు మృతిచెందిన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ వ్యక్తి కరోనా సోకింది. దీంతో అతను మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రిలో విషాదం నెలకొన్నది. మిగతా బాధితులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం.
Next Story






