- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా
<p>మూడు నెలల క్రితం చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్నీ చుట్టేసింది. ఈ రాకాసి కరోనా ఇప్పటివరకు 197దేశాలకు విస్తరించింది. దీని బారినపడి బుధవారం వరకు 18,810మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,18,273మంది ఈ వైరస్‌తో పోరాడుతున్నారు. ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికాలో దీని విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజులోనే కొత్తగా 10వేల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి నిన్న ఒక్కరోజే 130మంది మృతి చెందారు. […]</p>

X
మూడు నెలల క్రితం చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్నీ చుట్టేసింది. ఈ రాకాసి కరోనా ఇప్పటివరకు 197దేశాలకు విస్తరించింది. దీని బారినపడి బుధవారం వరకు 18,810మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,18,273మంది ఈ వైరస్‌తో పోరాడుతున్నారు.
ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికాలో దీని విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజులోనే కొత్తగా 10వేల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి నిన్న ఒక్కరోజే 130మంది మృతి చెందారు. కాగా, ఈ వ్యాధి విస్తరించే వేగం మరింత పెరగిందని ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: coronavirus, covid-19, america, corona death toll raised, corona spread
Next Story






