- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లో కరోనా విజృంభణ
by Shyam |
<p>ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 956కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వైరస్‌ను ఎదుర్కొనేందుకు, పేదలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మల్టీ బిలియన్ ప్యాకేజీ ప్రకటించారు. Tags: coronavirus, pakistan, Imran khan, multi billion package,</p>

X
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 956కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వైరస్‌ను ఎదుర్కొనేందుకు, పేదలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మల్టీ బిలియన్ ప్యాకేజీ ప్రకటించారు.
Tags: coronavirus, pakistan, Imran khan, multi billion package,
Next Story






