- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాద్‌నగర్‌లో ముగ్గురి మహిళలకు కరోనా
by B.Srinivas |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ముగ్గురి మహిళలు కరోనా బారిన పడ్డారు. వీరు పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందినవారు. దీంతో ర్యాపిడ్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇదే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ముగ్గురి మహిళలు కరోనా బారిన పడ్డారు. వీరు పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందినవారు. దీంతో ర్యాపిడ్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇదే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story






