- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై పోరుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి 5 కోట్లు: కేశినేని
<p>విజయవాడ పార్లమెంటు పరిధిలో కరోనా నియంత్రణ, సహాయక చర్యల నిమిత్తం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాకల సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లకు లేఖలు రాశారు. Tags: corona virus, mp nani, kesineni nani, covid-19, vijayawada</p>

X
విజయవాడ పార్లమెంటు పరిధిలో కరోనా నియంత్రణ, సహాయక చర్యల నిమిత్తం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాకల సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లకు లేఖలు రాశారు.
Tags: corona virus, mp nani, kesineni nani, covid-19, vijayawada
Next Story






