- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్క్ ధరించకుంటే ఆస్పత్రిలో పనిచేయాలి’
<p>భోపాల్: మాస్కులు ధరించకుండా, కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారితో కరోనా వారియర్స్ పనులు చేయించాలని ఓ జిల్లా కలెక్టర్ భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ఉల్లం‘ఘనులు’ కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో లేదా చెక్‌పోస్టుల్లో వాలంటీర్‌గా పనిచేయాలని, అదే వారికి శిక్ష అని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కోసం అధికారులతో సమావేశమయ్యాక ఆయన ఈ ఆదేశాలనిచ్చారు. సోమవారం నుంచే ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. […]</p>

X
భోపాల్: మాస్కులు ధరించకుండా, కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారితో కరోనా వారియర్స్ పనులు చేయించాలని ఓ జిల్లా కలెక్టర్ భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ఉల్లం‘ఘనులు’ కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో లేదా చెక్‌పోస్టుల్లో వాలంటీర్‌గా పనిచేయాలని, అదే వారికి శిక్ష అని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కోసం అధికారులతో సమావేశమయ్యాక ఆయన ఈ ఆదేశాలనిచ్చారు. సోమవారం నుంచే ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కింద వైద్య నిపుణులు, అధికారులు 15 రోజులపాటు ఇంటింటికి తిరిగి కరోనా పేషెంట్లను గుర్తించి, ఐసొలేట్ చేయనున్నారు.
Next Story






