ఏపీలో 252కు చేరిన ‘కరోనా’

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-05 23:33:10  IST  )

<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఐదురుగు డిశ్చార్జ్ అయ్యారు. Tags : Corona virus, 252 cases, AP, karnool</p>

ఏపీలో 252కు చేరిన ‘కరోనా’
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఐదురుగు డిశ్చార్జ్ అయ్యారు.

Tags : Corona virus, 252 cases, AP, karnool

Next Story