- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఉపాధ్యాయులకు కరోనా.. విద్యార్థులు సేఫ్
by B.Srinivas |
<p>దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక్ష పద్దతిలో విద్యానభ్యసించే ఉపాధ్యాయులు కాకపోవడంతో విద్యార్థులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు గురువారం వైద్యాధికారులు విద్యాధికారులకు సూచించారు. అయితే ఆ ఉపాధ్యాయులు హోమ్ క్వారంటైన్లోనే చికిత్స పోందుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.</p>

X
దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక్ష పద్దతిలో విద్యానభ్యసించే ఉపాధ్యాయులు కాకపోవడంతో విద్యార్థులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు గురువారం వైద్యాధికారులు విద్యాధికారులకు సూచించారు. అయితే ఆ ఉపాధ్యాయులు హోమ్ క్వారంటైన్లోనే చికిత్స పోందుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.
Next Story






