- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు కరోనా సోకింది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యలరావు అన్నారు. తనకు కరోనా నిర్ధారణ అయినట్లు శనివారం వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. అది రాకుడని వ్యాధి కాదని, అంతగా ప్రమాదం కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూరం పాటించకపోవడం వల్లే కరోనా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భీతితో టెస్టులు చేసుకోవడం మానుకోవద్దని కోరారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యలరావు అన్నారు. తనకు కరోనా నిర్ధారణ అయినట్లు శనివారం వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. అది రాకుడని వ్యాధి కాదని, అంతగా ప్రమాదం కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూరం పాటించకపోవడం వల్లే కరోనా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భీతితో టెస్టులు చేసుకోవడం మానుకోవద్దని కోరారు.
Next Story






