- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా మంగళవారం 2513 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 551 మందికి పాజిటివ్‌గా వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. కాగా మహమ్మారి బారి నుంచి 59 మంది కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయినట్టు వెల్లడించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా మంగళవారం 2513 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 551 మందికి పాజిటివ్‌గా వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. కాగా మహమ్మారి బారి నుంచి 59 మంది కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయినట్టు వెల్లడించారు.
Next Story






