- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా విజృంభణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఖైదీలతో పాటు, సిబ్బందిని కూడా వణికిస్తోంది. తాజాగా జైల్లో 254 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు. అందులో 12 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పరీక్షలు చేయించుకొని, రిపోర్టు కోసం మరో 300 మంది వెయిటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అధికారులు జైలులో ములాఖత్ నిలిపివేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఖైదీలతో పాటు, సిబ్బందిని కూడా వణికిస్తోంది. తాజాగా జైల్లో 254 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు.
అందులో 12 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పరీక్షలు చేయించుకొని, రిపోర్టు కోసం మరో 300 మంది వెయిటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అధికారులు జైలులో ములాఖత్ నిలిపివేశారు.
Next Story






