- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ లో కరోనా కారణంగా మరో మృతి.. ఎనిమిదికి పెరిగిన మరణాలు
by Shyam |
<p>కోల్ కత్తాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంతకుముందే మరణించారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంతకుముందు.. కరోనా సోకి 68 ఏళ్ల వ్యక్తి ముంబై లో తుదిశ్వాస విడిచాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా భారత్లో ఏడో మరణం. ఇప్పుడు కోలకత్తాలో మరో వ్యక్తి చనిపోవడంతో ఆ సంఖ్య 8 అయ్యింది. ప్రస్తుతానికి భారత్ వ్యాప్తంగా 425 కేసులు నమోదయ్యాయి. Tags: corona, india, […]</p>
కోల్ కత్తాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంతకుముందే మరణించారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంతకుముందు.. కరోనా సోకి 68 ఏళ్ల వ్యక్తి ముంబై లో తుదిశ్వాస విడిచాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా భారత్లో ఏడో మరణం. ఇప్పుడు కోలకత్తాలో మరో వ్యక్తి చనిపోవడంతో ఆ సంఖ్య 8 అయ్యింది. ప్రస్తుతానికి భారత్ వ్యాప్తంగా 425 కేసులు నమోదయ్యాయి.
Tags: corona, india, end life, number 8, mumbai
Next Story






