- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
18 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఏపీలో కరోనా ప్రభావిత జిల్లాల్లో టాప్ 3లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎటపాక 212 సీఆర్పీఎఫ్ క్యాంపులో 18 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఉలిక్కి పడిన సీఆర్పీఎప్ క్యాంపు తాజా కేసులతో ఆందోళన చెందుతోంది. దీంతో సీఆర్పీఎఫ్ క్యాంపులో ఇప్పటి వరకు […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఏపీలో కరోనా ప్రభావిత జిల్లాల్లో టాప్ 3లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎటపాక 212 సీఆర్పీఎఫ్ క్యాంపులో 18 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఉలిక్కి పడిన సీఆర్పీఎప్ క్యాంపు తాజా కేసులతో ఆందోళన చెందుతోంది. దీంతో సీఆర్పీఎఫ్ క్యాంపులో ఇప్పటి వరకు 22 మంది కరోనా బారినపడ్డారు.
Next Story






