- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచివాలయంలో మరోసారి కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పంజావిప్పుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఏపీ సచివాలయంలోని ఉద్యోగులకు కరోనా సోకి కలకలం రేపింది. తాజాగా మారోసారి ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 38కి చేరింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పంజావిప్పుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఏపీ సచివాలయంలోని ఉద్యోగులకు కరోనా సోకి కలకలం రేపింది. తాజాగా మారోసారి ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 38కి చేరింది.
Next Story






