- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కరోనా@1811
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 1,811కేసులు నమోదు కాగా, 13మంది మృతిచెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నిర్దారణ అయ్యాయి. కొత్త కేసులతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60,717 చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,640 ఉండగా.. 44, 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 1,811కేసులు నమోదు కాగా, 13మంది మృతిచెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నిర్దారణ అయ్యాయి. కొత్త కేసులతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60,717 చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,640 ఉండగా.. 44, 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story






