- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 978 కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడచిన 24 గంటల్లో 978 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1,307మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 19,465 యాక్టివ్ కేసులు ఉండగా.. 16,430మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడచిన 24గంటల్లో 27,055 కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 40,79,688కు చేరుకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడచిన 24 గంటల్లో 978 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1,307మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 19,465 యాక్టివ్ కేసులు ఉండగా.. 16,430మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడచిన 24గంటల్లో 27,055 కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 40,79,688కు చేరుకున్నాయి.
Next Story






