- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, మధిర: ఖమ్మం జిల్లాలో కరోనా కోరలు చాచుతోంది. దాని కోలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగో మధిర మండలం మాటూరుపేట పీహెచ్ లో 18 మందికి కరోనా రాపిడ్ టెస్ట్ లు చేయగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇందులో మల్లారం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, మధిర: ఖమ్మం జిల్లాలో కరోనా కోరలు చాచుతోంది. దాని కోలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగో మధిర మండలం మాటూరుపేట పీహెచ్ లో 18 మందికి కరోనా రాపిడ్ టెస్ట్ లు చేయగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇందులో మల్లారం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Next Story






